#436 Author: MALLEDI Member Level: Gold Member Rank: 20 Date: 24/Jun/2010 Rating:  Points: 2 |
మోహన్ గారూ..
మీకు రాహుల్ గాంధీ గారిని 2014లో ప్రధానిగా చూడాలని ఉందా? సోనియాకు ఇంకా ఆ ఆలోచన లేదేమో అనిపిస్తుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ రెండోసారి ఎన్నికయ్యాక కొంచెం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు లేదూ.. ఏమో ఏం చెప్పగలం? 2014లో రాహుల్ ప్రధాని కావచ్చు.. జగన్ సీఎం కావచ్చూ.. ఏమంటారు?
ప్రవీణ్
|
#439 Author: K MOHAN Member Level: Gold Member Rank: 5 Date: 25/Jun/2010 Rating:  Points: 2 |
Good post Durga
Anything can happen in politics.
Rahul has every chance to being selected as PM.
Being young and having support of many, Rahul will be pushed forward for this post.
It will happen and take my word.
K Mohan
Lets unitedly work for the progress of this site...
|