Hyderabad Local Train Timings   Andhra Tourist Spots   Telangana Issue - SriKrishna Committee   APPSC Exams Online Guide   
AndhraSpider.com
 
 


ForumResourcesTolly UpdatesEntrance ExamsQuestion Bank



My Profile


Active Members
Today
    Last 7 Daysmore...





    Forums » Education » Miscellaneous »

    This Poll is not active any more.



    Opinion Poll: Are the Reforms in Fee-Reimbursement justified?






    Poll Results

    1.
    100%  Yes. It would reduce misuse of the facility
    2.
    0%  No. It would be a discouragement for the poor students.
    3.
    0%  Cant Say

    Total Votes: 3

    Are the Reforms in Fee-Reimbursement justified?


    Posted Date: 06 Aug 2010      Posted By:: Kaki Maheedhar     Member Level: Diamond    Member Rank: 3     Points: 1   Responses: 2



    All students would now require :

    75% attendence
    should pass in all subjects
    their parents should have annual income less than 1lakh and the certificate has to brought from the Tasildar.

    For details Visit : Fee-Reimbursement Modified

    The officials say this would reduce the mis-use of the facility
    The students say this would discourage many students from studying futher.
    What is your say ?

    K.Maheedhar
    Webmaster, Andhra Spider

    Contact me for Queries, Add me as your buddy





    Responses

    #575    Author:       Member Level: Gold      Member Rank: 21     Date: 10/Aug/2010   Rating: 2 out of 52 out of 5     Points: 6

    మిత్రమా..
    భోధనా ఫీజుల చెల్లింపు పథకంలో కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. బాగుంది. అసలు ఈ పధకం ఎవరికి ఉపయోగపడుతుంది? నిజంగా శ్రధ్దగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొనే వారికి ఉపయోగపడుతుందా? ప్రభుత్వం విద్యావకాశాలను కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలల్లో ఫీజుల నియంత్రణ ఉండాలి. పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యని అందించాలి. అంతేకాని ఒకవైపు ఏటా ఫీజుల పెంపునకు అనుమతులు ఇస్తూ, ఫీజు చెల్లింపు బాధ్యత ప్రభుత్వం చేపట్టడం తగదు. ఈ పథకం వల్ల ప్రైవేటు విద్యాసంస్థలను పొత్సహించం తప్పా, నిజమైన పేద విద్యార్థికి అందేది శూన్యం. దివంగత వైఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ వ్యక్తుల ప్రయోజనాలు కాపాడటానికే గాని ప్రజాప్రయోజనం కోసం కాదనన్నది జగమెరిగిన సత్యం. ప్రైవేటు విద్యాంస్థల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ పధకం, ప్రైవేటు ఆస్పత్రుల కోసం ఆరోగ్యశ్రీ. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు. ప్రజాప్రయోజనం పేరుతో వ్యక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే జిమ్మిక్కు.

    ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం నిరాహారదీక్షలు. ఎవరు చేయిస్తున్నారు ఈ దీక్షలు? ఎవరి ప్రయోజనాలకోసం? ఒక్కసారి మనస్సాక్షిని అడిగితే.. మౌనంగా సమాధానం ఇస్తుంది. గుడ్డి దీపం ముందు చదువకొని ప్రయోజకులై దేశానికి సేవచేస్తున్న ఎంతో మంది ఉన్నారు. వారెవరూ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ప్రాకులాడరు.వారికి లక్ష్యసాథనే ధ్యేయంగా దూసుకుపోతారు.

    నిజంగా విద్యార్ధులకు మేలు చేయాలనుకునే ప్రభుత్వాలైతే.. ఇవ్వాల్సింది ఫీజు రీయింబర్స్ మెంట్ కాదు. నిజమైన, అర్హత కలిగిన, శ్రధ్దగా చదువుకుని ప్రయోజకులయ్యే విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించాలి. ప్రభుత్వం కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తండోపతండాలుగా ప్రభుత్వ కళాశాలల ముందు విద్యార్థులు క్యూ కట్టేలా చెయ్యగలగాలి. అప్పుడు నిజమైన, నిఖార్చైన విద్య అందుతుంది. ఆ విద్య ఫలాల్ని ఇస్తుంది.

    ప్రవీణ్



    #576    Author:       Member Level: Gold      Member Rank: 5     Date: 10/Aug/2010   Rating: 2 out of 52 out of 5     Points: 2

    Hello Malledi i appreciate your reply in telugu but a explanation in english would have been more appropriate.

    Its good that you have responded in telugu and its a great feeling to read it too.

    K Mohan

    Lets unitedly work for the progress of this site...




    Post Reply

     This thread is locked for new responses. Please post your comments and questions as a separate thread.
    If required, refer to the URL of this page in your new post.


    Next : Discuss: Do you think the decision of Governor in Mrs. Kusuma Kumari Vice Chancellor
    Previous : How i can get job in government job
    Return to Discussion Forum
    Post New Message
    Category: Miscellaneous

    Related Messages

    Subscribe to Email
  • Get Jobs by Email
  • Forum posts by Email
  • Articles by Email

  • Skilled Writer?

    Part time content writers wanted for several websites to work online from home.
    Skills: Excellent English writing skills. Good English skills with basic computing knowledge needed. Visit the link below for more details

    Online Content Writing Jobs

    Online membersshiva
    More...


    Areas
  • Adilabad
  • Anantapur
  • Chittoor
  • Cuddapah
  • East Godavari
  • Guntur
  • Hyderabad
  • Karim Nagar
  • Khammam
  • Krishna
  • Kurnool
  • Mahabub Nagar
  • Medak
  • Nalgonda
  • Nellore
  • Nizamabad
  • Prakasam
  • Ranga Reddy
  • Rangareddy
  • Srikakulam
  • Visakhapatnam
  • Vizianagaram
  • Warangal
  • West Godavari

  • Awards & Gifts



    About Us    Contact Us    Copyright    Privacy Policy    Terms Of Use    Revenue Sharing sites   Advertise   Talk to Tony John
    Copyright © SpiderWorks Technologies Pvt Ltd., Kochi, India
    2005 - 2011 All Rights Reserved.