#1234 Author: Subba Raju Member Level: Gold Member Rank: 12 Date: 01/Apr/2011 Rating:  Points: 3 |
Hi friends,
Ugadi is one of the important festivals for telugu people.
On that day in our area everyone will get up early and prepare ugadi pachadi and go to temples.
Before taking anything on that day everyone will take ugadi pachadi
In the evening we will go to temple and listen to the panchanga sravanam.
Subba Raju,MV
|
#1238 Author: phani kumar Member Level: Silver Member Rank: 25 Date: 03/Apr/2011 Rating:  Points: 2 |
అందరకి శ్రీకరనామ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది తెలుగువారందరిని వారి వారి స్థితి గతులు మరచి అన్ని తార తంయాలు బేధ భావాలు విడనాడి సమైక్యంగా ఉగాది పచ్చడిలా కలిసి మేలసిపోవాలి ఈ శ్రీకరనామ సంవత్సరం అన్ని భాగ్యాలకు శ్రీకరాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
- ఇట్లు మీ ఫణి
|