|
Resources » Andhra politics and Andhra Government » Andhra Pradesh Election
Telangana By election schedule, notification and constituencies
Election Commission Notification Issued for Telangana By-Polls.
|
2010 Telangaba By-Polls Notification:
Election Commission released schedule for 10 Telangana Constituencies by elections on 21.06.210. Since Election petitions were pending, The Election Commission decided to hold Elections to Vemulawada and Sircilla Constituences.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తెలంగాణాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు 21.06.2010న నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సిఉండగా, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పిటిషన్లు పెండింగ్ ఉండడం వల్ల 10 నియోజకవర్గాలకే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
The By-Election will be held in the following Assembly Segments: అసెంబ్లీ ఎన్నికలు జరిగే స్థానాలు :
1. Sirpur 1. సిర్పూర్ 2. Chennur (SC) 2. చెన్నూర్ (ఎస్సీ) 3. Mancherial 3. మంచిర్యాల 4. Yellareddy 4. ఎల్లారెడ్డి 5. Nizamabad (urban) 5. నిజామాబాద్ ( పట్టణ) 6. Koratla, 6. కోరుట్ల 7. Dharmapuri (SC) 7. ధర్మపురి (ఎస్సీ) 8. Huzurabad 9. హుజూరాబాద్ 9. Siddipet 9. సిద్దిపేట 10. Warangal West 10. వరంగల్ పశ్చమ
By-polls Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్:
June 21, 2010 : Election Code comes into effect జూన్ 21, 2010 : ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
July 2, 2010 : By-election notification Release (Friday) జులై 2, 2010 : ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
July 9, 2010 : Last date for Nominations (Friday) జులై 9, 2010 : నామినేషన్లకు ఆఖరు తేది
July 10, 2010: Scrutiny of Nominations (Saturday) జులై 10, 2010 : నామినేషన్ల పరిశీలన
July 12, 2010: Last date for withdrawal of Nominations. (Monday) జులై 12, 2010 : నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేది
July 27,2010 : Polling (7AM to 5 PM) (Tuesday) జులై 27, 2010 : ఓటింగ్ (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
July 30, 2010: Counting of votes (Friday) జులై 30, 2010 : ఓట్ల లెక్కింపు.
The Andhra Pradesh High Court ordered that be polls to Sircilla and Vemulawada Assembly segments have to be held along with the other 10 constituences that are going to polls in july 27. The Court Ordered on June 30, 2010.
* వేములవాడ, సిరిసిల్ల స్థానాలకు కూడా జులై 27, 2010న మిగిలిన నియోజకవర్గాలతో పాటు ఎన్నికలు నిర్వహించాలని ఆంద్రప్రదేశ్ హైకోర్టు జూన్ 30, 2010న ఆదేశించింది.
Dr IV Subba Rao Chief Electoral Officer said that by-elections would be held to 12 Assembly Constituencies on july 27. With the verdict of the High Court, the EC has decided to Conduct Election to 12 Segments. – Date: 01.07.2010
* హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గతంలో ప్రకటించినట్టు 10 స్థానాలకు కాకుండా, మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఐ.వి. సుబ్బారావు 01.07.2010 న తెలిపారు.
Did you like this resource? Share it with your friends and show your love!
|
Read related articles: Telangana By Elections Andhra politics Andhra Pradesh Elections
|
|
|